![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:17 PM
ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో సుమంత్ ఒక సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'అహం రీబూట్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా ట్రైలర్ ని మూవీ మేకర్స్ ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రఘువీర్ మరియు సృజన్ ఈ థ్రిల్లర్ మూవీని నిర్మించారు.
Latest News