విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 04:49 PM
టాలీవుడ్ హీరో వెంకటేష్ ఎఫ్2, ఎఫ్3 డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఆన్ బోర్డులో ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ జూలై 3న అధికారిక ముహూర్తం వేడుకతో లాంచ్ కానుంది. ఈ వారంలో సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు మరియు వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సీజన్లో చిత్రాన్ని విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Latest News