ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:54 PM
తమిళ నటుడు సూరి నటించిన 'గరుడన్' చిత్రం మే 28, 2024న ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరియు ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి పాజిటివ్ సమీక్షలను అందుకుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ డిజిటల్ రైట్స్ ని ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు OTT ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించింది. ఈ సినిమాలో M. శశికుమార్, ఉన్ని ముకుందన్ మరియు రేవతి శర్మ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి R.S దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహించారు.
Latest News