ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 04:14 PM
టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో నటించిన 'లవ్ మౌళి' సినిమా జూన్ 7, 2024న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఆకాశంలో తార వీడియో సాంగ్ ని ఆదిత్య మ్యూజిక్ లో విడుదల చేసారు. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ చిత్రంలో భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ మరియు ఇతరులుకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని సిస్పేస్, నైరా క్రియేషన్స్ మరియు శ్రీకరా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు.