ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 02:38 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ తన తదుపరి ప్రాజెక్ట్ ని సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జనక అయితే గనక' (జాగ్) అని టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని ఈరోజు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో సంగీత విపిన్ మహిళా కథానాయికగా నటించింది. ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం విజయ్ బుల్గానిన్ అందించారు. బలగం ప్రొడక్షన్స్‌పై హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News