ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 04:50 PM
సీతా రామ ఫేమ్ హను రాఘవపూడితో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ త్వరలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ రెండు లుక్స్ లో కనిపిస్తాడని లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ రోల్ లో కనిపించనున్నాడని సమాచారం. సీతా రామం చిత్రానికి హిట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Latest News