ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 04:40 PM
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన 'భగవంత్ కేసరి' సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జులై 7, 2024న సాయంత్రం 05.30 గంటలకు జీ తెలుగు ఛానెల్లో వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాలో శ్రీ లీల, శరత్‌కుమార్, అర్జున్ రాంపాల్, జీవన్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. థమన్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందించారు.
Latest News