విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 10:13 AM
ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. నటుడు ప్రియదర్శితో ‘డార్లింగ్’ సినిమా చేస్తుంది. దీనిని అశ్విన్ రామ్ దర్శకత్వంలో రొమాంటిక్, కామెడి ఎంటర్టైనర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా.. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే డార్లింగ్ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి.
Latest News