విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:49 PM
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పూర్తి వినోదాత్మక చిత్రం కోసం జతకట్టనున్నారు. ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ జోన్ లో రానున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు, ఈ సినిమాని జులై 3న ఉదయం 11:06 గంటలకి పూజ కార్యక్రమాలతో లాంచ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో వెంకటేష్ కి జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించనున్నారు.
Latest News