విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:27 PM
రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని దర్శకుడు శంకర్ తెలిపారు. 'భారతీయుడు-2’ విడుదలయ్యాక మిగతాది పూర్తి చేస్తామని ఓ కార్యక్రమంలో చెప్పారు. ఈ రెండు సినిమాలకు అసలు పోలికే లేదన్నారు. కథ దృష్ట్యా గేమ్ ఛేంజర్కు రెండో భాగం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మూవీ యూనిట్ ఇంకా ప్రకటించలేదు.
Latest News