విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 03:00 PM
సుబ్బు మంగదేవీ దర్శకత్వంలో అల్లరి నరేష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'బచ్చల మల్లి' అనే టైటిల్ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న అల్లరి నరేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ బర్త్ డే గ్లింప్సె ని విడుదల చేసారు. 90వ దశకం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించారు.
Latest News