ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 12:37 PM
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ అరుదైన ఘనత దక్కించుకున్నారు. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్ కెరీర్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఫెస్టివల్ సైట్ అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసినందుకు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 10న జరగనున్న లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డును షారుఖ్ అందుకోనున్నారు.
Latest News