విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 01, 2024, 04:09 PM
సుబ్బు మంగదేవీ దర్శకత్వంలో అల్లరి నరేష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'బచ్చల మల్లి' అనే టైటిల్ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి అల్లరి నరేష్ బర్త్ డే గ్లింప్సె ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ గ్లింప్సె యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని అందించారు.
Latest News