ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'దేవర' టీమ్
Fri, Jul 05, 2024, 02:47 PM
![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 12:52 PM
మాస్ క్యారెక్టర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హీరో విశ్వక్సేన్ తొలిసారి అమ్మాయిగా కనిపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ ‘లైలా’ సినిమాలో నటిస్తున్నారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరగ్గా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో పోస్టర్ వైరల్‌గా మారింది. లేడీ గెటప్‌లో విశ్వక్ భలే క్యూట్‌గా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 2025 ఫిబ్రవరి 14న మూవీ రిలీజ్ కానుంది.