![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:50 PM
నూతన దర్శకుడు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో ప్రీతి పగడాల, జీ సరిగమ రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రలలో 'పతంగ్' అనే సినిమాని చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రీతి పగడాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాని సినిమాటిక్ ఎలిమెంట్స్ మరియు రిషాన్ సినిమాస్ నిర్మించారు.
Latest News