విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రొడక్షన్ నెం 58 అత్యంత ఘనంగా ప్రారంభం
Thu, Jul 04, 2024, 12:37 PM
![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:48 PM
సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి నటించిన యాక్షన్ డ్రామా 'భీమ్లా నాయక్' బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా యొక్క OSTని విడుదల చేసారు. "భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా థమన్ సంగీతం అందించారు.
Latest News