by Suryaa Desk | Wed, Dec 25, 2024, 07:00 PM
నటి త్రిష తాజాగా తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "ఈ క్రిస్మస్ ఉదయం నా సొంత కొడుకుగా భావించే జొర్రో (కుక్క పిల్ల) చనిపోయాడు. వాడు లేకపోతే నా లైఫ్ అంతా శూన్యంతో సమానం. నేను, నా కుటుంబం సభ్యులు జొర్రో లేకపోవడంతో షాక్ ఉన్నాం. ఈ విషాద ఘటన నుంచి మేము కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది' అని జొర్రోను సమాధి చేసిన ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. ఇది చూసిన త్రిష ఫ్యాన్స్ ధైర్యంగా ఉండండి అని నెటిజన్లు అంటున్నారు.
Latest News