రాడార్ స్టేషన్కు ఎందుకు అనుమతిచ్చారో కేసీఆర్ను నిలదీయాలి.. బండి సంజయ్
Tue, Oct 15, 2024, 06:43 PM
by Suryaa Desk | Thu, Oct 17, 2024, 02:48 PM
అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని గురువారం వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు వాల్మీకి విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వాల్మీకి సంఘ నాయకులు ఎమ్మెల్యే కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజలందరికీ, వాల్మీకి సోదరులకు వాల్మీకి మహర్షి జయంతి తెలుపుతూ ఆదికవి వాల్మీకి మహర్షి రామాయణం రచించారని తెలియజేశారు.