నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని కొత్త యశోద ఫంక్షన్ హాల్ లో ఆదివారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షులు కొత్త రవీందర్ రావు శనివారం తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa