ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించిన పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 03:30 PM

దోమ మండల కేంద్రంలో శుక్రవారం ఏఎస్ఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ప్రజలకు సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలు చేసిన, ప్రోత్సహించిన చట్టరీత్యానేరమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa