ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 10, 2024, 07:19 PM

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌పై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది.
ఎస్సీ వర్గీకరణ, బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa