తక్షణమే రైతులకు న్యాయం చేసి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బట్టల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం దామరచర్ల మండలంలో పనులు మధ్యలో నిలిచిపోయిన కొండ్రపోల్ -కేశవాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శించారు.
వారితో పాటు ఇరిగేషన్ అధికారులు, గ్రామస్థులతో కలసి ప్రాజెక్టు ను పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ నష్ట పోయిన రైతులకు ఎందుకు నష్ట పరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa