డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా యువత ముందుకు సాగాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2కే రన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత జీవితాలను చిన్నాభిన్నం చేసే గంజాయి, డైజోఫామ్, అల్పాజోం వంటి మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa