కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని అలాగే అనారోగ్యం బారిన పడిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ తెలిపారు.ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన మనిశేకర్ గౌడ్ కి 26,000/- మరియు విజయగీతంజలి కి 60,000/- మరియు బి. పద్మా కి 60,000/- చెక్కులు అందజేయడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa