శనివారం రోజు ఈ మండలం పరిధిలోని గోదావరి గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలో ఉపాధ్యాయులను అనుకూరిస్తున్నట్లు విద్యార్థులకు పాఠాలు చెప్పారు వారి యొక్క అభినయాలు ఉపాధ్యాయులను పోలి ఉండటం సంతోషాన్నిచ్చిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నరసింహనాయక్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కొమరాజు యాదగిరి గారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. కల్పన మరియు ఉపాధ్యాయ బృందం మల్లికార్జున్, బ్రహ్మచారి, నాగరాజు, అంజయ్య పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa