యువత మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల ప్రిన్సిపల్ డాక్టర్ టి. శంకర్ అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేకత అవగాహనకు.
సంబంధించిన గోడప్రతులను బుధవారం విద్యార్థులు కళాశాలలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలకు బానిసకావడం మత్తులో వారు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa