హైదరాబాద్‌లోని సరూర్ నగర్ చెరవులో పడి ఓ చిన్నారి మృతి చెందింది. చెరువు పక్కనే పలువురు నిరుపేదలు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అభిత (6) అనే చిన్నారి.
ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో మరణించింది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. చిన్నారి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa