ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఐఐటి కళాశాల కోసం స్థల పరిశీలన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 08:39 PM

మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావు, బాసర ఐఐఐటి కళాశాల వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ. గోవర్ధన్ ఐఐఐటి కళాశాల కోసం తల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
ప్రభుత్వం నూతనంగా పాలమూరు జిల్లాలో ఐఐఐటి కళాశాల చేయనుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa