రాజీవ్ యువ వికాసం లబ్దిదారులకు జూన్ 10-15 వరకు శిక్షణ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించి అధికారులతో సమీక్ష చేపట్టారు. జూన్ 15 తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని తెలిపారు. OCT 2 నాటికి దశలవారీగా 5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. తొలి విడతలో రూ.లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క వెల్లడించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa