తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ అమలుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ఆఫ్‌లైన్ మోడ్‌లోకి వెళ్లింది. ఈ ఫైల్‌పై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ కేంద్ర హోంశాఖ సలహా కోరగా ఢిల్లీ నుంచి ఇంకా సమాధానం రాలేదు. అటు రిజర్వేషన్లు 50% దాటకూడదని తెలిసి కూడా కాంగ్రెస్ ఈ బిల్లు తీసుకొచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామనే కాంగ్రెస్ ఆలోచన అమలు కాదని స్పష్టమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa