హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు గాను 19.500 టీఎంసిల సామర్థ్యంతో ఉంది. శుక్రవారం సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎస్సార్పిఎస్ నుంచి 30 వేల క్యూసెక్కులు, కడెం నుంచి 4 వేల క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa