గజ్వేల్ పట్టణంలోని బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్‌లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల డోర్ ఎదుట సోమవారం ఉదయం క్షుద్రపూజలు కలకలం రేపాయి. విద్యార్థులు రాకముందే ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి వాటిని శుభ్రం చేశారు. ఇలాంటి సంఘటనలు భయాందోళనలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa