మంగళవారం దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దామగ్నపూర్ లో 84 లక్షల నిధులతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, బస్టాండ్, అంగన్వాడీ భవన నిర్మాణంకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa