సంగారెడ్డి మున్సిపాలిటీలోని సరస్వతి నగర్ లో జయం యువసేన ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి తాండ్ర రాజు సుభాష్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో పాటలు పాడి, కోలాటం ఆడి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa