ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో అందుబాటులోకి 275 ఎలక్ట్రిక్ బస్సులు: సజ్జనార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 07:02 PM

TG: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా సేవలను మరింత విస్తరిస్తున్నామని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఐటీ కారిడార్‌లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. త్వరలోనే మరో 275 ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మెట్రో డీలక్స్ బస్సులను అద్దెకు ఇస్తున్నామని, ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.మని, ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa