TG: కాంగ్రెస్ సర్కార్ స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు రెండేసి చొప్పున బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చీరల కోసం ఎదురుచూసిన మహిళలకు నిరాశే మిగిలింది. ఈసారి బతుకమ్మ పండుగకు ప్రభుత్వం చీరలు పంపిణీ చేయలేదు. అయితే ఈ చీరలు ఎప్పుడు అందిస్తారని నెట్టింట చర్చ మొదలైంది. నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి రోజున చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa