హైదరాబాద్‌లో మరో దారుణ హత్య . గన్‌తో కాల్చి, కత్తులతో దాడి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హతమార్చిన దుండగులు . హైదరాబాద్ – జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా ప్రాంతం సాకేత్ కాలనీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట రత్నం(54) అనే వ్యక్తిని దారుణంగా హతమార్చిన దుండగులు. గన్‌తో కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు . స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa