TG: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగింది. మొత్తం 4,331 స్థానాల్లో, ఏకగ్రీవాలతో కలిపి 2,300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. బీఆర్ఎస్ 1,100+, బీజేపీ 250+, ఇతరులు 480+ స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. భువనగిరిలో అత్యధికంగా 91.2% పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్‌లో అత్యల్పంగా 76.71% పోలింగ్ నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa