హైదరాబాద్ మల్లాపూర్ పరిధిలోని బాబానగర్ లో నివాసం ఉంటున్న సూరెడ్డి సుజాత (65) అనే మహిళను ఏపీకి చెందిన అంజిబాబు (33) హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇంట్లో ఉన్న బంగారం కోసం ఈ నెల 19న సుజాతను గొంతు నులిమి హత్య చేశాడు. అయితే హత్య అనంతరం సుజాత మృతదేహాన్ని నిందితుడు సూట్ కేస్ లో పెట్టి తీసుకెళ్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి కోనసీమ జిల్లాలోని కృష్ణలంక వద్ద గోదావరి నదిలో విసిరేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa