ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 07:52 PM

పటాన్చెరు  : పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ లో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు దేవయ్య, మల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa