JNTU విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయెల్ డిగ్రీ కోర్సులకు అనుమతిచ్చింది. దీని కోసం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించగా, కనీసం 30 శాతం రిజిస్టర్ చేసుకోవాలి. ఇంజినీరింగ్ 2,3,4వ ఏడాది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికోసం ఏటా 60 వేల చొప్పున మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఫీజు కట్టాలి. ఈ కోర్సును కనిష్టంగా మూడేళ్లు, గరిష్ఠంగా ఆరేళ్లలో పూర్తి చేయాలి.