మేషం: పాలకూర, వాల్‌నట్‌లు, బంగాళదుంపలు, బచ్చలి, ఉల్లి, దోసకాయ, యాపిల్స్, ముల్లంగి, నిమ్మకాయ, బీన్స్, క్యాబేజీ తినాలి. చేపలు, భేజా, బాదం తినొచ్చు. స్వీట్స్, కేక్స్ తినొద్దు.
వృషభం: దుంపలు, క్యాలీఫ్లవర్, ఉల్లి, దోసకాయ, గుమ్మడికాయలను తీసుకోండి. మాంసం, గుడ్డు పచ్చసొన, బఠానీలు తినండి. బాదం, పంచదార కలిపిన ఆహారం తినొద్దు.
మిథునం: బచ్చలికూర, టమోటా, నారింజ, బీన్స్, రేగు పండ్లు, క్యారెట్‌లు, కాలీఫ్లవర్, కొబ్బరి, మాంసం, ఎండ్రకాయలు, గుడ్లు, ఉల్లి, గోధుమలు, పప్పులు తినండి. సిగరెట్లు, ఆల్కహాల్ వద్దు.