పసుపు యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నివారణలో సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌గా, యాంటీ ఇన్‌ఫ్లామెటరీగా పనిచేస్తుంది. పసుపు వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులకు కూడా ఔషధంలా పనిచేస్తుంది. టీ లేదా పాలలో ఒక చిటికెడు పసుపు వేసుకుంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.