ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడుపు నొప్పి సమస్యకు చెక్ పెట్టండి

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 11:54 PM

సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి అలవాట్లు కడుపు నొప్పి, అజీర్తి సమస్యలకు దారి తీస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే మలబద్ధకం, మొలలు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ క్రమంలో వేయించిన వామును రాక్ సాల్ట్ తో, నీళ్లతో కలిపి తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాము, రాక్ సాల్ట్ రెండూ జలుబు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com