ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పచ్చిమిరపకాయల వల్ల కలిగే ఆరోగ్య లాభాలు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Apr 11, 2023, 11:57 PM

పచ్చిమిరపకాయలని సాధారణంగా కూరల్లో ఉపయోగిస్తారు. కానీ, వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి మిరపకాయ రక్తంలో చక్కెర నియంత్రిస్తుంది. పచ్చి మిరపకాయ తినడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండటంతో పాటు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com