సాధారణంగా ప్రతి ఇంటిలో ఒకే సబ్బుతో స్నానం చేస్తుంటారు. అయితే ఒకే సబ్బుతో స్నానం చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. సబ్బులో సాల్మొనెల్లా, జెర్మ్స్, షిగెల్లా వంటి బ్యాక్టీరియాలు.. నోరావైరస్, రోటవైరస్, సాఫ్ట్ వంటి వైరస్‌లు ఉంటాయి. చర్మంపై ఉండే గాయాలు, క్రిముల ద్వారా బ్యాక్టీరియాలు వ్యాప్తి చెందుతాయి. ఒకే సబ్బును వాడేటప్పుడు నురుగు పోయే వరకు కడగాలని, లేదా సబ్బుపై బ్యాక్టీరియా పెరగకుండా ఉండాలంటే ఎండలో ఆరబెడుతూ ఉండాలన్నారు.