నెల రోజులపాటు నాన్ వెజ్ తినకుండా ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలు తగ్గుతాయి. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాలు తగ్గుతాయి. చికెన్, మటన్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరుగుతుంది. మాంసంలో ప్రోటీన్లు, కెలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరగడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa