ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందే ఫ్రాంచైజీలకు బీసీసీఐ శుభవార్త తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యును పెంచుతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న నిర్వహించబోయే ఈ మినీ వేగంలో ఒక్క జట్టు పర్స్ వ్యాల్యూ రూ.100 కోట్లకు పెంచుతున్నట్లు సమాచారం. కాగా, గతేడాది పర్స్ వ్యాల్యు రూ.95 కోట్లు ఉంది.