లివర్‌పూల్ ఫార్వర్డ్ ఫుట్‌బాలర్ లూయిస్ డియాజ్ తల్లిదండ్రులు కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే కిడ్నాపర్లు అతడి తల్లిని మాత్రమే రిలీజ్ చేశారు. దాంతో తన తండ్రిని కూడా విడిచిపెట్టాలని లూయిస్ కిడ్నాపర్లను ప్రాధేయపడ్డారు. ఫ్లోరిడా ఆతిథ్యం ఇస్తున్న ప్రీమియర్ లీగ్‌లో ల్యూటన్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లూయిస్ బరిలోకి దిగాడు. గోల్ కొట్టిన లూయిస్ ఆ గోల్‌ను కిడ్నాపర్ల చెరలో ఉన్న తండ్రికి అంకితమిచ్చాడు.