వన్డే ప్రపంచకప్‌లో నేడు కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మరోవైపు గత ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్‌పై ఓడిన భారత్ ప్రతీకారం కోసం చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి. జట్టు వివరాలు మరికాసేపట్లో!
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మాన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
Toss Update from Mumbai
Rohit Sharma wins the toss and #TeamIndia have elected to bat in Semi-Final 1
Follow the match https://t.co/FnuIu53xGu#CWC23 | #MenInBlue | #INDvNZ pic.twitter.com/HZW9piWA4u
— BCCI (@BCCI) November 15, 2023